Tuesday, April 1, 2008
నమస్కారం
నా బ్లాగు కి విచ్చేసిన మీకు నమస్కారం. సందేహాన్ని గుమ్మం బయటే వదిలి రండి. ఇక్కడ నేను నా అనుభూతుల్ని ముత్యాలసరాలుగా పేర్చుకుంటాను. నా అనుభవాల్ని నెమరేసుకుంటాను. నా ఆలోచనలను అక్షరీకరిస్తాను. నా అభిప్రాయాలను పొందుపరుస్తాను. ఒక్కోసారి సూక్తిసుధ కూడా చెబుతుంటాను. అవి మీకు నచ్చాల్సిన లేదా ఒప్పుకుని తీరవలసిన అవసరం లేదు. కానీ, అవి మిమ్మానదింపచేస్తే, ఆలోచింపచేస్తే, మార్పుకి నాంది పలికితే నా రాతలు ధన్యమయినట్టనుకుంటాను. ప్రశాంతచిత్తంతో చదవండి.
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
చాలా సంతోషంగా ఉంది మీ బ్లాగు చూస్తుంటె....మొత్తానికి మొదలుపెట్టి చాలా మంచి పని చేసారు...మీ స్వాతిముత్యాలన్ని ఒకే చొట చదవచ్చు కదా...మీకు నా శుభాభినందనలు
nice blog keep it up yamini ji
యామిని గారు... బ్లాగుని మీరు రాశే ప్రతి కవితతో నింపండి...ఆపోద్దు....
ఇక్కడ రాస్తే ఒక చోటనే ముచ్చటగా ఉంటాయి...
autism గురించి ఒక వ్యాసం రాయ కూడదు....
Yamini,
chala adbuthamga rasaru. mee visvam chidivanu, chadavadamu modalu pedithe aapadam naa taram kaledu. Nenu kdua Tenali vasi ne and SVVMH school student ni.
Keep it up.
-Mythreyi
Hi Yamini Garu... its very nice ur Blog... this is Suneel i am also from Tenali & also from SVVMH School by search i got ur blog. i am 1999 10th batch. Let me know about u madam.
Thanks & Regards
Suneel Kumar
m.suneelmca@gmail.com
Post a Comment